రామ్మోహన్ నాయుడిని కలిసిన నరసాపురం ఎమ్మెల్యే

69చూసినవారు
రామ్మోహన్ నాయుడిని కలిసిన నరసాపురం ఎమ్మెల్యే
కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడిని నరసాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల బొకే అందించి రామ్మోహన్ నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్