నరసాపురం సబ్ రిజిస్టర్‌ సస్పెండ్

65చూసినవారు
నరసాపురం సబ్ రిజిస్టర్‌ సస్పెండ్
వివాదాస్పద భూమిని నిబంధనలు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారనే అభియోగంపై నరసాపురం ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్టర్ ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ గురువారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరులో ఉన్న ఓ భూమికి అడంగళ్ రికార్డులు లేకుండా కోర్టు వ్యవహారంలో ఉండగా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఫిర్యాదులు అందడంతో ప్రాధమిక /దర్యాప్తు చేసిన ప్రభుత్వం ఈ మేరకు సస్పెండ్ చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్