పసలదీవి: సుబ్రమణ్య షష్టి వేడుకలు ఘనంగా జరిగినాయి

85చూసినవారు
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పసలదీవి గ్రామంలో శనివారం సుబ్రమణ్య షష్టి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలో ఉదయం నుంచి పళ్ళు పలారాలు ఇచ్చారు అనంతరం మురళీకృష్ణ కోలాటం భజన నిర్వహించారు. ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్