నరసాపురంలో చంద్రబాబు కోసం ప్రత్యేక పూజలు

82చూసినవారు
నరసాపురంలో చంద్రబాబు కోసం ప్రత్యేక పూజలు
తెలుగుదేశంపార్టీ జాతీయఅధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా శుక్రవారం నరసాపురం మండలం ఎల్ బి చర్ల గ్రామంలో వేంచేసియున్న శ్రీగంగాలమ్మ గుడిలో రాష్ట్రమహిళా కమిషన్ మాజీ సభ్యురాలు, పశ్చిమగోదావరిజిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు డా. శిరిగినీడి రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్