పేరుపాలెం లో డిజిటల్ క్లాస్ రూమ్ ప్రారంభం

85చూసినవారు
మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ చల్లా వారి మెరక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు శనివారం నార్డ్ ఆంగ్లేయ ఎడ్యుకేషన్ సంస్థ ఆర్ధిక సహకారంతో సుమారు 11. 61 లక్షలతో నిర్మించిన డిజిటల్ క్లాస్ రూమ్ ను నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఇంచార్జి పొత్తూరి రామరాజు చల్లా సత్యనారాయణ, చల్లా దానయ్య నాయుడు, మేళం బన్ను తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్