జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ గా వేండ్ర వెంకటస్వామి

1033చూసినవారు
జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ గా వేండ్ర వెంకటస్వామి
జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ గా నూతనంగా నియమితులైన వేండ్ర వెంకటస్వామి నర్సాపురం శాసనసభ్యులు వారి కార్యాలయంలో శాసన సభ్యులు ముదునూరి ప్రసాదరాజుని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు ముదునూరి ప్రసాదరాజు, వేండ్ర వెంకట స్వామికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్