వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు

82చూసినవారు
వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు
నర్సాపురం మండలం యర్రంశెట్టివారిపాలెం గ్రామంలో పితానివారిమెరకకు చెందిన జనసేన, టీడీపీ పార్టీల కార్యకర్తలు ఆదివారం వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి వైస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కైలా రమేష్, మేతికామెల్లి నాగ మల్లేశ్వరావు, మేతికి్మెలి శ్రవణ్, పవన్ కళ్యాణ్, వెంకట మణికంఠ, మన్నే చింతన్న, తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్