సీజనల్ గా వచ్చే నాయకులను నమ్మొద్దు: ఎమ్మెల్యే నిమ్మల

55చూసినవారు
ఎన్నికల ముందు సీజనల్ గా వచ్చే నాయకులను నమ్మొద్దని పాలకొల్లు ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడు అన్నారు. శనివారం పాలకొల్లు క్లాత్ మర్చంట్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేసారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్