19న నిమ్మల నామినేషన్ దాఖలు

55చూసినవారు
19న నిమ్మల నామినేషన్ దాఖలు
పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈనెల 19న పాలకొల్లు మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన 19న శుక్రవారం పూలపల్లి వై. జంక్షన్ నుంచి ర్యాలీగా సైకిల్ పై బయలుదేరి నామినేషన్ వేస్తున్నట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కూటమి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని ఆయన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి ముందు దాఖలు చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్