పాలకొల్లులో సింగర్ మధుప్రియ సందడి

71చూసినవారు
పాలకొల్లు పట్టణంలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2కె రన్ సేవ్ ది గర్ల్ చైల్డ్ కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సింగర్ మధుప్రియ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి వనితను తన పొగడ్తలతో ముంచేత్తారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్