విజయవాడలోని మంతెన సత్యన్నారాయణ రాజు ఆశ్రమం కరకట్ట దగ్గర అవుట్ సూయిజ్ కి గండి పడింది. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న పనులను అర్థరాత్రి నుండి రాష్ట్ర జలవనుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు పర్యవేక్షించారు. అలాగే భారీ వర్షాలు బుడిమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో సూయిజ్ కు గండి పడిందని ఆయన సూచించారు.