పోలవరం ఎమ్మెల్యేకు మంత్రి చెక్కు పంపిణీ

53చూసినవారు
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సోదరుడు గత ఏడాది వాగులో చిక్కుకొని గల్లంతై మృతి చెందారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం ఏలూరులో భీమా చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం పంపిన రూ. 5 లక్షల పరిహార చెక్కును ఆయన ఎమ్మెల్యే బాలరాజుకు అందజేశారు. ఎమ్మెల్యే సోదరుడు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసి కొనియాడారు.

సంబంధిత పోస్ట్