కుక్కునూరు-రాజమండ్రి మధ్య కొత్త బస్సు

76చూసినవారు
కుక్కునూరు-రాజమండ్రి మధ్య కొత్త బస్సు
ప్రయాణికుల సౌకర్యార్థం జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో అధికారులు కుక్కునూరు- రాజమహేంద్రవరం మధ్య నూతన బస్సు సర్వీసుని సోమవారం ప్రారంభించారు. ఈ బస్సు రాత్రి 8 గంటలకు జంగారెడ్డిగూడెంలో బయల్దేరి 10 గంటలకు కుక్కునూరు చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కుక్కునూరు నుంచి బయల్దేరి అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మీదుగా రాజమహేంద్రవరం చేరుకుంటుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్