ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో తిరుమల పవిత్రతను కాపాడాలని ఆదివారం హిందువులు పశ్చాత్తాప పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి ఆంజనేయ స్వామి ఆలయం వరకు ఆర్టికల్ 26ని అమలు చేయాలని గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేస్తూ నిరసన రాలి చేపట్టారు. అనంతరం పలువురు హిందువులు మాట్లాడుతూ. తిరుమల పవిత్రతను పాడు చేసిన వారిని శిక్షించాలంటూ డిమాండ్ చేశారు.