నేడు మక్కినవారిగూడెంలో పవర్ కట్

55చూసినవారు
నేడు మక్కినవారిగూడెంలో పవర్ కట్
టి. నరసాపురం మండలం మక్కినవారిగూడెం గ్రామంలో వార్షిక మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు నిమిత్తం గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు ఈఈ పి. రాధాకృష్ణ తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మక్కినవారిగూడెం సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :