ప్రపంచంలోనే లాంగెస్ట్ ఫోన్ కాల్ గురించి మీకు తెలుసా!

75చూసినవారు
ప్రపంచంలోనే లాంగెస్ట్ ఫోన్ కాల్ గురించి మీకు తెలుసా!
మొబైల్ ఫోన్లు వచ్చాక ఒకరికొకరు కమ్యూనికేషన్ ఈజీ అయిపోయింది. అయితే 2012లో ఓ ఫోన్ కాల్ ప్రపంచంలోనే సుదీర్ఘమైన ఫోన్ కాల్‌గా గుర్తింపు పొందింది. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఎరిక్ ఆర్ బ్రూస్టర్, లియోనార్డ్ మధ్య ఈ ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. వీరిద్దరూ 46 గంటల 12 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. మధ్యలో ఒక్కసారి కూడా కాల్ కట్ చేయలేదు. ఈ కాల్ కొనసాగుతున్న సమయంలో వీరిద్దరు నాన్‌స్టాప్‌గా మాట్లాడుతూనే ఉండటం గమనార్హం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్