ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం శివకాశి పురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు మడకం నాగమణి ఆధ్వర్యంలో గురువారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉపాధ్యాయురాల్లు కుంజా సోమ్మలమ్మా, కోడెం వరలక్ష్మి, విద్యార్థినిలు భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు వేయడంతో ముందుగానే సంక్రాతి పండగ వాతావరణం నెలకొంది.