ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన కాంట్రాక్ట్ అధ్యాపకులు

82చూసినవారు
ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన కాంట్రాక్ట్ అధ్యాపకులు
తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ కొయ్యలగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ. గత 20 ఏళ్లుగా తమతో సహా రాష్ట్రంలో 3600 మంది ఉన్నారన్నారు. తమ సమస్యను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తమను రెగ్యులర్ చేసేలా కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్