పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న బొలిశెట్టి

76చూసినవారు
తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ బీఫామ్ అందుకున్నారు. ఈ మేరకు బుధవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్