రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి

55చూసినవారు
రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి
పెంటపాడు మండలం దర్శిపర్రు గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతుల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరాయంగా పని చేస్తుందని అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వం యొక్క ఉద్దేశమని అన్నారు.

సంబంధిత పోస్ట్