లక్ష్మీ గణపతి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన

57చూసినవారు
లక్ష్మీ గణపతి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన
లక్ష్మి గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా సోమవారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఆరుగొలను కొత్తూరు, ప్రత్తిపాడు గ్రామాల నుంచి భారీగా భక్తులను సమారాధనలో పాల్గొని స్వాతీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త గోపిరెడ్డి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ నూకల బుల్లియ, అడ్డగర్లు ఏడుకొండలు, కోన సూర్యనారాయణ, తోట నాగేశ్వరరావు, కొడవల్లి సూర్యనారాయణ, గోపిరెడ్డి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్