చిరంజీవిని కలిసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే

55చూసినవారు
చిరంజీవిని కలిసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే
తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన జనసేన పార్టీ నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ సోమవారం మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో చిరంజీవికి సన్మానం చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందినందుకు చిరంజీవి బొలిశెట్టికి అభినందనలు తెలిపి మెరుగైన పాలన అందించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్