ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి అయితే పట్టణంలో ఉన్న గ్రామ దేవత గంగానమ్మను బాలత్రిపుర సుందరి దేవిగా అలంకరించారు సూర్యకిరణాలు అమ్మవారి మీద పడడంతో భక్తులు ఆసక్తిగా తిలకించారు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ చర్యలు చేపట్టింది