మళ్లీ తణుకు - భద్రాచలం రూట్ మార్పు

71చూసినవారు
మళ్లీ తణుకు - భద్రాచలం రూట్ మార్పు
తణుకు నుంచి భద్రాచలం వెళ్లే అల్ట్రా డీలక్స్ బస్సు రూట్ లో మళ్ళీ మార్పులు చేసినట్లు డిపో మేనేజర్ గిరిధర్ బుధవారం తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు తణుకులో బస్సు బయలుదేరి తాడేపల్లిగూడెం, నారాయణపురం, చేబ్రోలు, భీమడోలు, ద్వారకాతిరుమల, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, అశ్వారావుపేట వినాయకపురం, నందిపాడు, కుక్కునూరు, చిరవల్లి, ఉప్పేరు, అమరవరం, బుర్గంపాడు మీదుగా భద్రాచలం చేరుకుంటుందన్నారు.

సంబంధిత పోస్ట్