అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం

51చూసినవారు
అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం
తణుకు ఎస్‌ఎన్‌వీటీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంగ్లిష్ బోధించేందుకు జూనియర్‌ లెక్చరర్‌గా పని చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాసరావు శుక్రవారం కోరారు. అభ్యర్థులు ఎంఏ ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులకు తక్కువ కాకుండా ఉండాలన్నారు. సెప్టెంబరు 3వ తేదీవ లోపు కళాశాల కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తులు అందజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్