కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం

79చూసినవారు
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం
మతోన్మాదుల నుంచి రాజ్యాంగం కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీను గెలిపించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి పివి ప్రతాప్ అన్నారు. ఆదివారం తణుకు మున్సిపల్ పరిధిలోని వీరభద్రపురంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కడలి రామారావు ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఏ పార్టీ తమ మేనిఫెస్టోలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పలేదని అన్నారు.

సంబంధిత పోస్ట్