తణుకులో ఆటోనగర్ ఏర్పాటుకు కృషి: కూటమి అభ్యర్థి

73చూసినవారు
తణుకులో ఆటోనగర్ ఏర్పాటుకు కృషి: కూటమి అభ్యర్థి
తణుకులో ఆటోనగర్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ హామీ ఇచ్చారు. ఆదివారం రాత్రి తణుకు ఆటోనగర్ సాధన కమిటీ సభ్యులతో ఆయన భేటి అయ్యారు. రాబోయే ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్