అత్తిలిలో ఫ్యామిలీ వైద్య శిబిరం

71చూసినవారు
అత్తిలిలో ఫ్యామిలీ వైద్య శిబిరం
అత్తిలి గ్రామంలోని గ్రామసచివాలయం -3లో గురువారం ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అత్తిలి పీహెచ్ సి డాక్టర్ సురేఖ పాల్గొని ప్రజలకు రక్తపోటు, మధుమేహం వంటి వైద్య పరీక్షలు నిర్వహించి పేషెంట్లకు మందులను పంపిణీ చేశారు. అలాగే పలు ఆరోగ్య సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అత్తిలి సిహెచ్ఓ అధికారి మురళీ, ఆశావర్కర్లులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్