చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరికలు

62చూసినవారు
చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరికలు
టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో బుధవారం పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి, వైసీపీ నేత ములగాల శ్రీనివాసరావు, న్యాయవాది హరీష్ నాయుడుతో పాటు పలువురు వైసీపీ నాయకులు టిడిపి తీర్థంపుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్