జరగవరం మండలంలో మంత్రి కారుమూరి రోడ్డు షో

58చూసినవారు
ఇరగవరం మండలంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కారుమూరి పాల్గొని రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేయాలని విజ్ఞప్తి చేశారు. అర్జునుడుపాలెం, కంతేరు, పొదలాడ, కత్తవపాడు, రాపాక, గోటేరు గ్రామంలో పర్యటించారు.

సంబంధిత పోస్ట్