ప. గో. జిల్లాలో వర్షపాతం వివరాలు

67చూసినవారు
ప. గో. జిల్లాలో వర్షపాతం వివరాలు
పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల వ్యవధిలో 527. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు బుధవారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా తణుకు 56. 0, పాలకొల్లు 46. 0, పెనుమంట్ర 42. 6, కాళ్ళ 41. 2 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా అత్తిలిలో 15. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్