తణుకు చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

8476చూసినవారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తణుకు చేరుకున్నారు. ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొనేందుకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ తణుకు చేరుకోగా హెలికాప్టర్ ద్వారా చంద్రబాబు నాయుడు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ లో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. వీరిద్దరూ కలిసి రోడ్ షో ద్వారా సభ వేదికకు మరికొద్ది కాసేపట్లో చేరుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్