పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని మాదివాడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందడి నెలకొంది. ఈ సందర్బంగా ఉత్తర ద్వారానికి పూజలు, సుప్రభాతం సేవలను ఆలయ వేద పండుగలు శుక్రవారం తెల్లవారుజామున ప్రారంభించారు. అనంతరం భక్తులు వేలాది సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.