కాళ్ల: రీ సర్వే గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలి

85చూసినవారు
కాళ్ల: రీ సర్వే గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలి
కాళ్ల మండలం జక్కరం గ్రామ సచివాలయం వద్ద నిర్వహించిన రీ సర్వే గ్రామ సభను ప. గో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు, భూ యజమానులు నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో అక్టోబర్ 18 నుండి 30 వరకు జరగనున్న రెవిన్యూ రీ సర్వే గ్రామసభలలో దరఖాస్తుచేసుకొని వారి సమస్యలను పరిష్కారం చేసుకోవాలన్నారు'
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్