పగో ఆకివీడు లియో క్లబ్ ఉపాధ్యక్షులుగా ఆకివీడుకిచెందిన ప్రముఖ వ్యాపారవేత్త గుర్రం జ్యోతి స్వరూప్ సాయి నియమితులైనట్లు సోమవారం క్లబ్ ఒకప్రకటన విడుదలచేసింది. ప్రస్తుతంఆయన ఏపీఆర్య వైశ్యయువజన సంఘం ఉపాద్యక్షాలుగా, టౌన్ టీడీపీ యూత్ ట్రాజరరీగా సేవలు అందిస్తున్నారు. వారి నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేసి భవిష్యత్లో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని వారు అక్షాంక్షించారు.