శ్రీరామునిగా రఘురామకృష్ణంరాజు ఫ్లెక్సీ

3597చూసినవారు
శ్రీరామునిగా రఘురామకృష్ణంరాజు ఫ్లెక్సీ
ఆకివీడు మండలం సిద్దాపురం గ్రామంలో ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సిద్దాపురంలో టీడీపీ యూత్ కనుమూరి రఘురామకృష్ణంరాజును శ్రీరామునిగా చిత్రీకరించి ఫ్లెక్సీతో స్వాగతం పలికారు. జై రఘురామ అంటూ నినాదాలు చేస్తూ చిందులు వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్