ఆక్వా రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే

80చూసినవారు
ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజుని జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతుల సంఘం సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు రైతు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఆక్వా రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్