సంక్షేమం అభివృద్ధే వైసీపీని గెలిపిస్తుంది

56చూసినవారు
సంక్షేమం అభివృద్ధే వైసీపీని గెలిపిస్తుంది
పశ్చిమగోదావరి జిల్లా , ఉండి నియోజకవర్గం, పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామంలో వైయస్సార్ పార్టీ ఇంటింటి ప్రచారం ఆదివారం గ్రామ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు దెందుకూరి వెంకట్రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైయస్సార్ పార్టీ నాయకులు కొత్తపల్లి కాశీ విశ్వనాథరాజు,గాధిరాజు రాంబాబు, రామకృష్ణ, కంకిపాటి అరవింద్, గోపీ, ఆకుమర్తి ప్రసాద్, పండు, యోహాను తదితర పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్