చేబ్రోలు: జగన్మాత లీలలు అనంతం

55చూసినవారు
చేబ్రోలు: జగన్మాత లీలలు అనంతం
స్వరూపిణి యగు జగన్మాత లీలలు దేవీ భాగవతంలో విపులంగా ఆవిష్కరించబడిన వైనం అమోఘమని.. ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రవచన కర్త జాటావల్లభుల జగన్నాధం అన్నారు. చేబ్రోలు బాలమ్మ పీఠంలో జరుగుతున్న దేవీ శరన్నవారాత్రి మహోత్సవాల్లో భాగంగా జగన్నాథం దేవీతత్వం పై సోమవారం ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. దేవీ భాగవత్తంలోని జగన్మాత లీలలు సోదాహరణ పూర్వకంగా పద్య శ్లోకాలతో భక్తి రసం స్పోరకంగా వినిపించారు.

సంబంధిత పోస్ట్