ఆశాజనకంగా దాళ్వా వరి దిగుబడులు

56చూసినవారు
ఆశాజనకంగా దాళ్వా వరి దిగుబడులు
ఉంగుటూరు మండలం దాళ్వా వరి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు, కౌలు రైతులు తెలిపారు. వరి కోత యంత్రాలతో కోతలు దాదాపు 70 శాతం పూర్తయింది. ఉంగుటూరు, నాచుగుంట, బాదంపూడి, చేబ్రోలు, గొల్లగూడెం, నారాయణపురం, బొమ్మిడి, తదితర గ్రామాల్లో వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది దాళ్వా దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని ఉంగుటూరు వెంకటేష్ గురువారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్