గణపవరం: ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

76చూసినవారు
గణపవరం: ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
గణపవరం మండలం జల్లి కొమ్మర గ్రామంలో సచివాలయం నందు ఏర్పాటు చేసిన పశువుల ఉచిత వైద్య శిభిరాన్ని సోమవారం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పశు వైద్యులు పశువులకు పరీక్షలు చేసి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే పశువులకు గర్భం ఎదుగుదలకు మినరల్స్ ను ఉచితంగా రైతులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్