భీమడోలు శాఖా గ్రంథాలయంలో పండిత చర్చాగోష్టి

78చూసినవారు
సమాజ హితాన్ని కోరే సాహిత్యాన్ని సృజించే కవి పండితుల సేవలు అమోఘమని పలువురి వక్తలు కొనియాడారు. భీమడోలు శాఖ గ్రంథాలయంలో గ్రంథ పాలకుడు కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నాలుగో రోజైన ఆదివారం పండిత చర్చాగోష్టి, వ్యాసరచన పోటీలు నిర్వహించడమైనది. కవి పండిత గోష్టి సభకు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ తుమ్మల ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించారు.

సంబంధిత పోస్ట్