ఉంగుటూరు: సుబ్రమణ్యేశ్వర స్వామి ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

75చూసినవారు
ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో 90వ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి మహోత్సవాలకి సంబంధించిన ఆహ్వాన పత్రికను శుక్రవారం ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ చింతల శ్రీనివాస్, కైకరం గ్రామ సర్పంచ్ సలగాల గోపి, షష్టి ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్