ఉంగుటూరు: అభివృద్దికి సహకరిస్తున్న కేంద్రం

62చూసినవారు
ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో ముందుకు వెళ్తోందని, దానికి సహకరిస్తున్న బీజేపీ కేంద్ర పెద్దలకు కృతజ్ఞతలని బీజెపీ ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ శరణాల మాలతీరాణి అన్నారు. ఆదివారం ఉంగుటూరులో మాలతీరాణి మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పురోగతికి రూ. 11, 400 కోట్లు నిధులు ప్రకటన, అదేవిధంగా అమరావతి అభివృద్ధికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సహకరించడం రాష్ట్రానికి శుభపరిణామం అని అన్నారు

సంబంధిత పోస్ట్