ప్రకాశం జిల్లా అంటే గుర్తొచ్చేది ప్రేమ, పౌరుషం: లోకేశ్‌

79చూసినవారు
ప్రకాశం జిల్లా అంటే గుర్తొచ్చేది ప్రేమ, పౌరుషం: లోకేశ్‌
యువగళం పాదయాత్ర చేసినప్పుడు ప్రజల కష్టాలు నేరుగా చూశానని మంత్రి లోకేశ్‌ అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే గుర్తొచ్చేది ప్రేమ, పౌరుషం అని, ఈ జిల్లా అంటే టీడీపీకి, చంద్రబాబుకు చాలా గౌరవం ఉందని తెలిపారు. 2019లో ఎదురుగాలి ఉన్నా నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించారని మంత్రి గుర్తు చేస్తుకున్నారు. యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లాలో ఒక ప్రభంజనంగా నడిచిందని లోకేశ్‌ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్