విడాకుల రూమర్స్ వేళ ఐశ్వర్య- అభిషేక్‌ డ్యాన్స్ (VIDEO)

82చూసినవారు
బాలీవుడ్‌ స్టార్‌ జంట ఐశ్వర్య రాయ్ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో ఐశ్వర్య-అభిషేక్‌ జంట ఫ్యామిలీ ఫంక్షన్స్‌కు హాజరవుతూ రూమర్స్‌కు చెక్‌ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే మహారాష్ట్ర పూణెలో ఐశ్వర్య రాయ్‌ కజిన్‌ శ్లోకా శెట్టి సోదరుడి వివాహంలో కుటుంబంతో హాజరై, స్టేజ్‌పై డ్యాన్స్‌ చేస్తూ మరోసారి సందడి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్