వైసీపీలో నెక్ట్స్ టార్గెట్ ఎవరు?

54చూసినవారు
వైసీపీలో నెక్ట్స్ టార్గెట్ ఎవరు?
AP: వైసీపీ పార్టీలో వరుస అరెస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల వల్లభనేని వంశీ అరెస్ట్ కాగా.. అతడి తర్వాత కొడాలి నాని అరెస్ట్ అవుతాడంటూ బలంగా వార్తలు వినిపించాయి. కానీ సడన్‌గా కూటమి ప్రభుత్వం సినీ నటుడు పోసాని కృష్ణ మురళీని అరెస్ట్ చేయించింది. దీంతో వైసీపీ నాయకుల్లో భయం మొదలైంది. ఎవరూ ఎప్పుడు అరెస్ట్ అవుతారనేది అర్థం కావడంలేదు. అయితే నెక్స్ట్ టార్గెట్ ఎవరు? అందుకు వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

సంబంధిత పోస్ట్