తెలంగాణ పోలీసులకు పథకాల పంట

80చూసినవారు
తెలంగాణ పోలీసులకు పథకాల పంట
తెలంగాణ పోలీసులు మరోసారి సత్తా చాటారు. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 21 వరకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన 24వ ఆల్ ఇండియా పోలీసు వాటర్ స్పోర్ట్స్ క్లస్టర్ పోటీలలో.. రాష్ట్ర పోలీసులు 12 పతకాలు సాధించారు. స్పోర్ట్స్ క్లస్టర్‌లో నిర్వహించిన కయాకింగ్, కెనోయింగ్, రోయింగ్‌లలో 12 పతకాలతో తెలంగాణ పోలీసులు సత్తా చాటారు. అందులో 4 రజతం, 8 కాంస్య పతకాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్