దివ్యాంగురాలి పెళ్లికి సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం

59చూసినవారు
దివ్యాంగురాలి పెళ్లికి సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం
AP:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి మంచి మానవత్వం చాటుకున్నారు. ఆర్.నాగమణి అనే యువతి పుట్టుకతోనే అంధత్వం వచ్చినా.. పట్టుదలతో ఎంఏ వరకు చదువుకుంది. ఆమెకు భూపతి అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది. పేద కుటుంబం కావడంతో తనకు ఆర్థిక సాయం చేయాలని సీఎం చంద్రబాబును అప్పట్లో కోరారు. స్పందించిన ఆయన తన ఇంటికి పిలిపించుకుని రూ.5 లక్షల చెక్కు అందించారు. భూపతిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్