మహిళపై వైసీపీ నేత గాదిరాజు రామరాజు లైంగిక వేధింపులు

59చూసినవారు
మహిళపై వైసీపీ నేత గాదిరాజు రామరాజు లైంగిక వేధింపులు
AP: భీమవరం వైసీపీ నేత గాదిరాజు రామరాజుపై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. భీమవరం పట్టణ అధ్యక్షుడిగా రామరాజు ఎన్నికైన సమయంలో శుభాకాంక్షలు తెలిపిందేకు సీహెచ్‌ కృపామణి తనను తీసుకెళ్లారు. ఆ తరువాత రామరాజు తనకు రోజూ ఫోన్‌ చేస్తూ వేధింపులకు గురిచేశాడు. లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్దామా, కార్ తీసుకురానా అంటూ కాల్స్ చేసేవాడు. అలా రెండు మూడు సార్లు లైంగింకంగా వేధించాడని ఆమె పోలీసులకు చెప్పడంతో ఆయనపై కేసు నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్